Home » ebc reservations
అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అగ్రవర్ణాల్లోని పేదలకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: అగ్రకుల పేదలకు సైతం 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించా�