Home » EC orders
డీజీ ర్యాంకు ఉన్న ముగ్గురు అధికారుల లిస్టును సోమవారం ఉదయం 11 గంటలలోగా పంపాలని చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశించింది.
హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధును వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.