Home » ECIL Hyderabad
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సీఎస్ఈ,ఈసీసీ,మెకానికల్,ఐటీ,ఈఈఈ, ఎలక్ట్రికల్,ఈటీసీ,ఈఐ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 33 యేళ్లకు మిం�