Home » Ecuador
తాను రెస్టారెంట్లో ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి పోస్టు ఆ యువతి పాలిట మృత్యుపాశంగా మారింది. దుండగులు ఆమెను వెతుక్కుని మరీ వచ్చి కాల్సిచంపారు.
వృద్ధురాలిని శవపేటికలో శ్మశానవాటికకు తరలిస్తుండగా ఆమె లేచారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఈక్వెడార్ లోని బాబహోయాలో చోటు చేసుకుంది.
కోట్లాది రూపాయల కొకైన్ అరటిపండ్ల బాక్సుల్లో అక్రమ రవాణాకు సిద్ధం చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. జర్మన్ షెపర్డ్ సాయంతో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు ఇటాలియన్ పోలీసులు.
దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్, ఉత్తర పెరూలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపం దాటికి ఈక్వెడార్‌లో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపం దాటికి ఈక్వెడార్ ప్రాంతాల్లో 13మంది మరణించగా, పెరూలో ఒకరు మరణించారు.
జైల్లో ఖైదీల మధ్య నాయకత్వ వివాదం తలెత్తడంతో జరిగిన ఘర్షణలో 20 మంది ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటన ఈక్వెడార్‌లోని క్యూన్వా నగరానికి సమీపంలోని టురి జైలులో ఆదివారం తెల్లవారు జామున ...
ఈక్వెడార్‌లోని ఓ జైల్లో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈక్వెడార్‌లోని గ్వయాక్విల్ ప్రాంతీయ జైలులో రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య పెరిగింది. 24 నుంచి 100 దాటింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది
జైల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24మంది ఖైదీలు మృతి చెందారు. మరో 48మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సైనికులు, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Ecuador prison riots : దక్షిణ అమెరికా -ఈక్వెడార్‌లోని మూడు జైళ్లు యుద్ధభూమిగా మారాయి. రక్తపుటేరులు పారాయి. డ్రగ్స్ బిజినెస్‌పై పట్టు కోసం గ్యాంగ్‌లు ఘర్షణకు దిగడంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ గొడవల్లో సుమారు 75 మంది ఖైదీలు మరణించారు. ఈక్వెడార్ జైళ�
చికెన్ ద్వారా కరోనా వస్తుందనే ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఫుడ్ ద్వారా లేదా ప్యాకేజింగ్ ద్వారా కరోనా సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీస్ ప్రొగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. దీని ద్వారా ఒ