Home » edible oil
పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా వంట నూనెలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో డిమాండ్ పెరిగి, ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సోయాబీన్, సన్ ఫ్లవర్, వేరు శనగ నూనెల ధరలు భారీగా పెరిగాయి.
దేశంలో వంట నూనెల ధరలు మరోసారి తగ్గుముఖం పెట్టనున్నాయి. లీటరుపై రూ. 10 నుంచి రూ. 12 వరకు తగ్గుతాయని, తగ్గిన ధరలు మరో వారం రెండు వారాల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
రష్యా నుంచి ఇటీవల భారత దిగుమతులు భారీ స్థాయిలో పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో అక్కడి ఉత్పత్తుల్ని చవకగా కొనేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
గత కొద్ది కాలంగా పెరుగుతూ పోతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
దేశంలో అవసరాలకు సరిపడా వంటనూనెల నిల్వలు ఉన్నాయని వెల్లడించింది కేంద్రం. ప్రస్తుతం 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయని, ఈ నెలలో మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల నూనెలు రానున్నాయని కేంద్రం చెప్పింది.
యుక్రెయిన్ సంక్షోభం.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అలాగే మన భారతీయుల వంటిల్లుకు కూడా పెనుభారంగా మారనుంది. యుక్రెయిన్‌పై రష్యా వివాదానికి.. మన వంటిల్లుకు సంబంధం ఏంటి..
సామాన్య ప్రజలకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వంట నూనెల ఇంపోర్ట్స్‌పై డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో కేంద్రం పన్ను తగ్గించింది. దాదాపు 20 శాతం వరకు ధర�