Home » Eesha
నటి ఈషారెబ్బ తాజాగా మేకప్ లేకుండా ఒరిజినల్ లుక్ లో క్యూట్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది
హీరోయిన్ ఈషారెబ్బ జిమ్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో స్టైలిష్ ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
తెలుగు హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా మాల్దీవ్స్ వెళ్లగా అక్కడ సముద్రం వద్ద ఇలా షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.
సుధీర్ బాబు మూడు రోల్స్ లో నటిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. ఈషారెబ్బ, మృణాల్ రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న రిలీజ్ అవుతుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఈషారెబ్బ ఇలా మెరిపించింది.
హీరోయిన్ ఈషారెబ్బ ఇటీవల దయ సిరీస్ లో నటించగా తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మెరిపించింది.
తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఇటీవల దయ అనే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా షార్ట్ ఫ్రాక్ లో మెరిపించింది.
తెలుగు భామ ఈషా రెబ్బ ఇప్పుడు తమిళ్, మలయాళంలో కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే ఈ భామ తాజాగా హీట్ కాఫీ కప్పుతో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది.
నటి ఈషారెబ్బ తెలుగులో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో తమిళ్, మలయాళంలో సినిమా అవకాశాలు తెచ్చుకుంటుంది. తాజాగా తన కొత్త తమిళ్ సినిమా ఓపెనింగ్ లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో అలరించింది.
ఇన్నాళ్లు తెలుగు సినిమాల్లో మెరిపించిన ఈషారెబ్బ ఇప్పుడు తమిళ్, మలయాళంలోనూ దూసుకుపోతుంది. తాజాగా సైమా అవార్డు వేడుకల్లో ఇలా మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ వేసి అదరగొట్టింది ఈషారెబ్బ.
పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్, సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈషారెబ్బ త్వరలో మలయాళం, తెలుగు సినిమాల్లో కూడా కనిపించనుంది.