Eesha : ఆత్మంటే అదేనేమో.. ఈషా వార్నింగ్‌ వీడియో రిలీజ్‌

త్రిగుణ్‌, హెబ్బాపటేల్‌ కీలక పాత్రల్లో రానున్న హారర్‌ థిల్లర్‌ ‘ఈషా’. శ్రీనివాస్‌ మన్నె దర్శకుడు. డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలకు మందు ఆసక్తికరమైన వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది