-
Home » Srinivas Manne
Srinivas Manne
ఆత్మంటే అదేనేమో.. ఈషా వార్నింగ్ వీడియో రిలీజ్
December 20, 2025 / 01:34 PM IST
త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో రానున్న హారర్ థిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలకు మందు ఆసక్తికరమైన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది
16 ఏళ్ళ తరువాత సినిమా చేసిన దర్శకుడు.. రాజు వెడ్స్ రాంబాయి హీరోతో హారర్ మూవీ
December 5, 2025 / 08:30 PM IST
ఈషా(Eesha) సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి. హారర్ ఎలిమెంట్స్, చావు, పుట్టుకలు, అండర్ కరెంట్లో దైవత్వం, సృష్టి ఇలా చాలా అంశాలు ఉంటాయి. సృష్టి మాత్రమే అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనేది స్ట్రాంగ్ కంటెంట్గా ఉంటుంది.
హెబ్బా పటేల్ కొత్త సినిమా టీజర్ రిలీజ్.. మామూలుగా భయపెట్టలేదుగా..
December 4, 2025 / 12:27 PM IST
హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఈషా. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్(Isha Glimpse)ను విడుదల చేశారు.