Home » Eesha Rebba Photos
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా చీరకట్టులో క్యూట్ సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ అదిరిపోయే లుక్స్ తో అలరించింది.
నటి ఈషారెబ్బ తాజాగా మేకప్ లేకుండా ఒరిజినల్ లుక్ లో క్యూట్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా ఉగాది నాడు సాంప్రదాయంగా చీరలో దిగిన ఫొటోలను షేర్ చేసి ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది.
ఈషారెబ్బ తాజాగా గులాబీ రంగు చీరలో క్యూట్ గా కనిపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ తన కొత్త ఫోటోషూట్ తో నెటిజెన్స్ చేత అదుర్స్ అనిపిస్తున్నారు.
ఈషా రెబ్బ తన కొత్త ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో ఈషా తన పడుచు పరువాలతో పరేషాన్ చేస్తున్నారు.
హీరోయిన్ ఈషారెబ్బ జిమ్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో స్టైలిష్ ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
హీరోయిన్ ఈషారెబ్బ సంక్రాంతి నాడు ఇలా పట్టుచీరలో పద్దతిగా ఫొటోలు షేర్ చేసి విషెష్ తెలిపింది.
తెలుగు హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా మాల్దీవ్స్ వెళ్లగా అక్కడ సముద్రం వద్ద ఇలా షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.