Home » Eesha Rebba Photos
కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ టీవీ యాక్ట్రెస్ అరియానా గ్లోరీ, తెలుగు సుందరి పూజిత పొన్నాడ, బెబమ్మ కృతిశెట్టి చీర సొగసులతో ఆకట్టుకుంటున్నారు.
సుధీర్ బాబు మూడు రోల్స్ లో నటిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. ఈషారెబ్బ, మృణాల్ రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న రిలీజ్ అవుతుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఈషారెబ్బ ఇలా మెరిపించింది.
నేడు వినాయక చవితి కావడంతో సెలబ్రిటీస్ అంతా తమ పండుగ రోజుని ఆడియన్స్ కి తెలియజేస్తూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు.
హీరోయిన్ ఈషారెబ్బ ఇటీవల దయ సిరీస్ లో నటించగా తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మెరిపించింది.
తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఇటీవల దయ అనే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా షార్ట్ ఫ్రాక్ లో మెరిపించింది.
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కొన్ని రోజులు నుంచి పల్లెటూరి భామ లుక్స్ లో ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా చిలుక పంచకోక చీరలో అమ్మడిని చూసి రామచిలుక అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
తెలుగు భామ ఈషా రెబ్బ.. తమిళ్, మలయాళంలో కూడా ఆఫర్లు అందుకుంటూ సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ.. కాటుక కళ్ళతో కవ్విస్తూ, చీరతో మతి చెడగొడుతూ, అదిరేటి అందాలతో ఆకట్టుకుంటుంది.
తెలుగు భామ ఈషా రెబ్బ ఇప్పుడు తమిళ్, మలయాళంలో కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే ఈ భామ తాజాగా హీట్ కాఫీ కప్పుతో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది.
నటి ఈషారెబ్బ తెలుగులో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో తమిళ్, మలయాళంలో సినిమా అవకాశాలు తెచ్చుకుంటుంది. తాజాగా తన కొత్త తమిళ్ సినిమా ఓపెనింగ్ లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో అలరించింది.
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ.. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లతో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ వింటేజ్ లుక్స్ లో కనిపిస్తూ అబ్బా అనిపిస్తుంది.