Home » Eesha Rebba Photos
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ కెరీర్ ని సాగిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సింపుల్ లుక్స్ కనిపించి వావ్ అనిపిస్తుంది.
తెలుగు భామ ఈషారెబ్బ తెలుగులో పలు సినిమాలతో మెప్పించిన అవకాశాలు అనుకున్నంత రాకపోవడంతో ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ట్రై చేస్తూ అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ఇలా గాగ్రాచోళీలో మెరిపించింది ఈషా.
ఇన్నాళ్లు తెలుగు సినిమాల్లో మెరిపించిన ఈషారెబ్బ ఇప్పుడు తమిళ్, మలయాళంలోనూ దూసుకుపోతుంది. తాజాగా సైమా అవార్డు వేడుకల్లో ఇలా మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ వేసి అదరగొట్టింది ఈషారెబ్బ.
పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్, సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈషారెబ్బ త్వరలో మలయాళం, తెలుగు సినిమాల్లో కూడా కనిపించనుంది.
అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెప్పిస్తూనే మలయాళం, తమిళ్ సినిమాల్లో నటిస్తూ త్వరలో అక్కడ కూడా కనపడనున్న ఈషారెబ్బా సోషల్ మీడియాలో ఫొటోలు మాత్రం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.
అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెప్పిస్తూనే మలయాళం, తమిళ్ సినిమాల్లో కూడా త్వరలో కనపడనున్న ఈషారెబ్బా సోషల్ మీడియాలో ఫొటోలు మాత్రం పోస్ట్ చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.
పలు టాలీవుడ్ సినిమాలతో గుర్తింపు పొందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఇప్పుడు తమిళ్, మలయాళంలోనూ ఆఫర్స్ అందుకుంటుంది.
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఈషా రెబ్బా ఇన్స్టాగ్రామ్ పిక్స్..
Eesha Rebba: pic credit: Eesha Rebba Instagram