Home » eetela rajender
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలే
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు �
స్పష్టంగా కనిపిస్తున్నా.. అధికారికంగా తేలకపోవడంతో నెలకొన్న సందిగ్ధత సోమవారంతో ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన అనంతరం రాజేందర్ మాట్లాడారు.
TRS నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బయటకు వెళ్లటం..ఏపీ సీఎం జగన్ రద్దు విషయాలపై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా వాదాన్ని ఎజెండాగా తీసుకుని ఆవివర్భవించిన టీఆర్ఎస్ పార్టీలో అసలైన తెలంగాణ వాదులు కేవలం ఆరుగురు
ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలనే తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల చెప్పారు. మే 5 న కేబినెట్ సమావేశం అయి కేంద్రం ఇచ్చిన మినహాయింపులపై చర్చించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ర
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044 కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 22 మంది ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపార�
కరోనాను జయించారు ఆ చిన్నారులు. 13 మంది చిన్నారులు వైరస్ ను తరిమికొట్టి పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారు. ఇక్కడ విశేషం ఏమిటంటే..ఇందులో 21 రోజుల పసికందు ఉన్నాడు. ఈ బుడతడికి కరోన వైరస్ సోకినప్పుడు అయ్యో…ఎలా..తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన వాడు..పాపం