Home » EetelaRajender slams KCR
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్లో ఇవాళ ఆయన ఐలమ్మ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులు అర్పించి, అనంతరం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అంటే అవినీతికి మారుప