Home » eggs
పోషకాహార లోపంతో ఉన్నవారు, బరువు తక్కువగా ఉన్నవారు వారానికి 6 గుడ్ల వరకు తినొచ్చు. గర్భిణీలు, స్త్రీలు రోజుకో గుడ్డు తినటం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి. నాటు గుడ్డులో, ఫారం గుడ్డులో ఉండే పోషకాల్లో ఎలాంటి తేడా ఉండదు.
గుడ్డులోని తెల్లటి భాగంలో అల్బుమిన్ ఉంటుంది. దీని కారణంగా బయోటిన్‌ను శోషించడంలో శరీరానికి సమస్యలు తలెత్తుతాయి. దీంతో కండరాల నొప్పికి సంబంధించిన సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు రాలడం మొదలైన సమస్యలు ఏర్పడుతాయి.
పోషకాలకు గుడ్లు నియలంగా ఉంటాయి. శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తీసుకుంటే కడుపు నిండిన భావనతో ఉండి ఆకలి త్వరగా వేయదు.
ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి దిగారు కొంతమంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్ యూఐ సభ్యులు.
నాటుకోళ్ళు గుడ్లు పెట్టడానికి అనువైన ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలి. నాటు కోళ్లు పెంచుతున్న సమయంలో 8 పెట్ట కోళ్లకు ఒక పుంజు ఉండేలా చూసుకోవాలి. నాటుకోడి పెట్ట 5 నెలల తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది.
అంతకుముందు బాగానే కోడి గుడ్లు పెట్టేదని..కొద్ది రోజులుగా చిన్న చిన్న సైజులో గుడ్లు పెడుతోందని కోడి యజమాని సమద్ తెలిపారు...
రఫిక్ అనే రైతు పెంచుకునే మేక ‘చికెన్, మటన్ లు తెగ లాగించేస్తోంది. అందుకే ఈ మేకను నాన్ వెజ్ మేక.
'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్ క్వశ్చన్.. బహుశా ఇది అత్యధికంగా అడిగే రెండవ ప్రశ్న.
క్రీడాకారుల్లో చాలా మంది శరీర ధారుఢ్యం కోసం పచ్చిగుడ్డును తాగడానికి ఇష్టపడతారు. పచ్చి కోడిగుడ్లల్లోసాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కొంతవరకు ఇది హానికారకం. చెడిపోయిన కోడిగుడ్డులో ఈ బ్యాక్టీరియా శాతం అధికంగా ఉంటుంది.
షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకునేందుకు కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటితోపాటు కోడిగుడ్లు, చేపలు కూడా షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు తోడ్పడతాయని వివరించారు. రక్తంలో ఒకసారి చెక్కర వస్తే దానిని తొలగించడం సాధ్�