Home » Ek Mini Katha
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా ఏక్ మినీ కథ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సినిమా ట్రైలర్ చూశాను, చాలా ఆసక్తికరంగా ఉంది.. ఈ సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు, నా ప్రత్యేక �
ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ అంతటా అనూహ్య స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో కమెడియన్ సుదర్శన్ చెప్పిన పంచ్ డైలాగ్‌లు, హీరో సంతోష్ పలికించిన హావభావాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చెయ్యడమే బెటర్ అనుకుని పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు..
ప్రముఖ దర్శకుడు (వర్షం, బాబి, చంటి) శోభన్ కుమారుడిగా ‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెరకి పరిచయమై ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రేక్షకుల చేత నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ‘�
యు వి క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ నిర్మించే నిర్మాణ సంస్థ. ‘మిర్చి’ నుండి ఇప్పటి ‘రాధే శ్యామ్’ వరకూ దర్శకుడి కథని నమ్మి మార్కెట్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా గ్రాండియర్‌గా సినిమాలు తెరకెక్కిం