Home » Elect
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్14,2021) రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
GHMC mayor Gadwala Vijayalakshmi : ఎట్టకేలకు జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి కొలువుదీరింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కు దక్కింది. ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గా టీఆర�
President-Elect Joe Biden Addresses The Nation : ట్రంప్ తన శత్రువు కాదని, అమెరికా అభివృద్ధి కోసం రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తామని బైడెన్ ప్రకటించారు. రిపబ్లికన్, డెమొక్రాట్ల మధ్య తేడా చూపబోమని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష సింహాసనం బైడెన్ నే వరించింది. అమెరికా అధ్యక్ష
నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ నామినేట్ అయ్యారు. దీంతో అధికారికంగా ఆయన నామినేట్ అయినట్టయింది. ఇక ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ఆయన ఎదుర్కోనున్నారు. ఈ నామినేషన్ తన జీవితానికే గ
తెలంగాణలో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగీవ్రం అయింది.
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కారు స్పీడుకు విపక్షాలు బేజారయ్యాయి. అధికార పార్టీ సంధించిన ఎక్స్ అఫీషియో అస్త్రానికి కకావికలమయ్యాయి.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
ఢిల్లీ : భారత నావికాదళం తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ ఎంపికయ్యారు. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా మే 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కరమ్‌బీర్ సింగ్ బాధ్యతలు చేపడతా�
నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలే ఉండవన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. చైనా, రష్యాలాగా ఎన్నికలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని గెహ్లాట్ అన్నారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చెలాయిస్తుందని, వాళ్లే ప్రధానులు, అధ్యక�
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతల�