-
Home » Election Commission of India
Election Commission of India
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 321 సెట్ల నామినేషన్లు.. ఎన్ని ఆమోదం పొందాయంటే? ఎం3 వెర్షన్ ఈవీఎంలతో ఓటింగ్
ఎం3 మెషీన్లతో 24 యూనిట్లు కలపవచ్చు. ప్రతి యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు నోటాతో పాటు ప్రదర్శించవచ్చు.
ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. గుర్తులతో పాటు వారి కలర్ ఫోటోలు.. బీహార్ ఎన్నికల నుంచే కొత్త నిబంధనలు అమలు..
ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటూ ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈసీపై నమ్మకం లేదా? ఎంపీ పదవికి రాజీనామా చేయండి- రాహుల్ గాంధీకి బీజేపీ డిమాండ్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా జీనామా చేయాలని భాటియా డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
ఝార్ఖండ్ కు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఎన్నికల సంఘం ఏం చెప్పిదంటే?
హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవాళ (శనివారం) సాయంత్రం విడుదల కానున్నాయి. సాయంత్రం 6గంటలకు హర్యానాలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే..
తెలంగాణ క్యాబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ క్యాబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సిట్ ఏర్పాటుకు ఆదేశం, ఆ జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.
మే 13న నాలుగో విడత పోలింగ్.. ఏపీ, తెలంగాణ సహా రాష్ట్రాలవారీగా అభ్యర్థుల వివరాలు
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుందని, 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది.
ఏపీలో రూ.125 కోట్లు, తెలంగాణలో రూ.121 కోట్లు సీజ్.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఈసీ చెక్
రోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.
ధన ప్రవాహానికి చెక్ పెట్టేందుకు ఈసీ ప్లాన్
ధన ప్రవాహానికి చెక్ పెట్టేందుకు ఈసీ ప్లాన్