Election commission

    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి : ఏపీ హైకోర్టు

    October 21, 2020 / 03:53 PM IST

    Local body elections : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు సహకరించడం లేదని నిధులు విడుదల చేయడం లేదని కమిషనర్‌ నిమ్మగ�

    బీజేపీ మహిళా నాయకురాలిని ‘ఐటమ్’ అంటూ.. మాజీ సీఎం అవమానకర వ్యాఖ్యలు

    October 18, 2020 / 11:02 PM IST

    మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ కమల్ నాథ్‌ ఓ బీజేపీ అభ్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష

    బీహార్ ఎన్నికల తేదీల ప్రకటన నేడే!

    September 25, 2020 / 09:06 AM IST

    కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్థానిక ఎన్నికలు కూడా అనేక రాష్ట్రాల్లో ఆగిపోగా.. ఈ రోజు(25 సెప్టెంబర్ 2020) బీహార్ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల సంఘం 243 అసెంబ్లీ స్థానాల్�

    కరోనా వేళ..ఎన్నికలు టూత్ పిక్ తో ఓటు, చేతులకు గ్లవ్స్..కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

    August 22, 2020 / 09:40 AM IST

    కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది. ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్ జరిగే

    సాధారణ, ఉప ఎన్నికలకు సీఈసీ స్పెషల్ ఆర్డర్స్

    August 21, 2020 / 06:43 PM IST

    కేంద్ర ఎన్నికల కమిషన్ సాధారణ, ఉప ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో .. ఎన్నికలకు సంబంధించిన పనులన్నింటినీ ఆన్ లైన్లోనే పూర్తి చేయాలని వెల్లడించింది. పోటీ చేయదలచిన అభ్యర్థులు ఆన్ లైన్ లోనే నామినేషన్ దాఖలు �

    కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణకు 3రోజుల్లో కొత్త రూల్స్

    August 18, 2020 / 07:31 PM IST

    కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది. ఈ అంశంపై ఇప�

    ఎన్నికల సంఘంపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

    March 15, 2020 / 07:54 AM IST

    కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్య�

    మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు, ఆంధ్రలో 4.. తెలంగాణ 2

    February 25, 2020 / 05:22 AM IST

    ఏప్రిల్‌లో ఖాళీ అవనున్న 55రాజ్య సభ సీట్ల కోసం మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. 17రాష్ట్రాల్లోని పలు స్థానాల్లో ఉన్న ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలలో తేదీలను బట్టి ముగియనుంది. ’17రాష్ట్రాల్లో ఉన్

    హైదరాబాద్ ఎప్పుడు వదిలేశారబ్బా : కర్నూలు ఓటరు జాబితాలో హీరో వెంకటేష్

    February 10, 2020 / 12:26 PM IST

    టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ఎక్కడుంటారు? అంటే... తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. హైదరాబాద్ లో నివాసం ఉండే వెంకటేష్ కు

    సోమవారం సాయంత్రంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం

    January 19, 2020 / 03:32 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే పురపాలకసంఘాల ఎన్నికలకు ప్రచార గడువు జనవరి20, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జా

10TV Telugu News