Home » election polling
ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశాం
కేంద్ర భద్రతా బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల విధుల్లో ఉన్నాయి.
ప్రత్యేక పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో, స్ట్రాంగ్ రూమ్ తెరుస్తారు. అయితే అభ్యర్థులు ఎదుటే అది తెరుస్తారు. వారు లేకుండా తెరవరు
లోక్సభ ఎన్నికలు జరిగే 11వ తేదీన సెలవు ప్రకటించని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ హెచ్చరించారు.