elegant left hander

    చిక్కుల్లో యువరాజ్.. ఎఫ్ఐఆర్ నమోదు!

    February 15, 2021 / 12:01 PM IST

    ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా గతేడాది భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హర్యానాలోని హిసార్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది, దళిత మానవ హక్కుల కన్వీనర్ రజత్ కల్సన్ ఫిర్యాదు మేరకు.. మాజీ ఆల్ రౌ�

10TV Telugu News