Home » Elephant Herd
ప్రకృతిలో వన్యప్రాణాలకు ఎంత హనిజరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫొటో ఇది.. వన్యప్రాణుల ప్రేమికులతో పాటు ప్రతిఒక్కరిని కదిలించిన చిత్రం.. అందుకే ఈ ఏడాదిలో రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ (RSB) ఫోటోగ్రఫీ పోటీలో ఏనుగుల మంద (story Of Pallakaddu Elephants) ఫొటో ఫస్ట్ ప్ర�
అది ఫారెస్ట్ ఏరియా.. మధ్యలో ఓ చిన్న గ్రామం.. రెండింటీని డివైడ్ చేస్తూ నేషనల్ హైవే 31. ఇదే మార్గంలో వచ్చేపోయేవారిపై ఏనుగుల గుంపు దాడి చేస్తుంటాయి. ఈ మార్గంలో వెళ్లేవారంతా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని రోడ్డు దాటుతుంటారు.