-
Home » Elephants Drink Country Liquor
Elephants Drink Country Liquor
Elephants Drink Country Liquor : వార్నీ.. నాటు సారా తాగి మత్తుగా నిద్రపోయిన ఏనుగులు
November 9, 2022 / 11:03 PM IST
ఒడిశాలో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వార్నీ.. అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. గజరాజులు అదే ఏనుగులు.. నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి.