Home » email
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మళ్లీ మూడోసారి బెదిరింపు వచ్చింది. ముకేశ్ కు వరుసగా మూడవసారి కూడా ఈమెయిల్ బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడోసారి వచ్చిన బెదిరింపులో రూ.400 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు కోరారు....
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ఈ మెయిల్ ద్వారా మరో హత్య బెదిరింపు వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు....
కరోనా కాలంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనాకు సంబంధించిన సేవలు అందిస్తున్నామని కొందరు, టీకా పేరుతో మరికొంతమంది.. ఇలా కొత్త కొత్త పేర్లతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరి మోసాలకు చెక్ పెట్టేందుక
Google pausing all political ads : గూగుల్ కంపెనీ సరికొత్త నిర్ణయం రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. గూగుల్‌లో రాజకీయ ప్రకటనలు నిలిపివేసింది. 2021, జనవరి 14వ తేదీ గురువారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీ�
అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, చైనా యాప్ టిక్-టాక్‌ను తొలగించమని తన ఉద్యోగులను కోరుతూ ఈ-మెయిల్ పంపింది. అయితే ఈ మెయిల్ పంపిన కొన్ని గంటల తర్వాత అమెజాన్ మెయిల్ పొరపాటున జరిగిందంటూ వెల్లడించింది. మా ఉద్యోగులలో కొంతమందికి పొరపాటున ఒక ఈ-మెయిల�
కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లల్లో ఉంటే సైబర్ నేరగాళ్లు కోవిడ్ టెస్టుల పేరుతో ప్రజలను దోచేయటం మొదలెట్టారు. మీకు కొవిడ్ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు.
కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�
ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ కెమెరాతో ఫొటో తీస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏదో టార్గెట్ చేసి ఒకటో రెండూ కాదు. చాలా పెద్ద మొత్తంలో 773 మిలియన్లకు పైగా ఈ మెయిల్‌లు హ్యాకింగ్‌కు గురైయ్యాయట. ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన ట్రోయ్ హంట్.. ఈ విషయాన్ని గుర్తించాడు. 773 మిలియన్ ఈమెయిల్ ఐడీ, 21 మిలియన్ పాస్ వర్డల్ మొత్తం 87జీబీవరకూ �