Home » Emoji
తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఎమోజీ అతి త్వరలోనే తెలుగులో స్ట్రీమింగ్కు కానుంది.
వ్యక్తిగత విషయాలు కూడా తెలిపేందుకు ఇప్పుడు ఇమోజీలు వాడేస్తున్నారు. పియర్ ఇమోజీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో తెగ కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఎమోజీని ఎందుకు వాడుతున్నారో మీకు తెలుసా?
సోషల్ మీడియాలో ఎమోజీలది ప్రత్యేక స్థానం. మనం ఎదుటివారికి చెప్పాలనుకునే భావాలను (ఎక్స్ ప్రెషన్స్) వీటిద్వారా తెలియజేస్తుంటాం.
ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. అదే. డార్క్ మోడ్ ఫీచర్.