Home » END vs AUS
వన్డే ప్రపంచకప్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తరువాత పుంజుకుంది. వరుసగా ఐదో మ్యాచులోనూ విజయం సాధించింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది