Home » ENG vs IND
ఇంగ్లాండ్తో టీమిండియాకు జరుగుతున్న టెస్టు సిరీస్లో 39ఏళ్ల వయస్సున్న అండర్సన్ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెచ్చేందుకు దేనికి వెనుకాడలేదు..
ఇంగ్లండ్తో జరిగే హెడింగ్లే మూడో టెస్టులో టీమిండియా భారత బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యం చెందారు. తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే కోహ్లీసేన ఆలౌట్ అయింది.