Home » ENG vs IND
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐకి భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ షాకింగ్ వార్త చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టులో ఎవరెవరు చోటు దక్కించుకుంటారో అన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఇంగ్లాండ్ పర్యటనకు కొన్ని వారాల ముందు మే 12న టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి వారం ముందే అతడితో ఈ విషయం గురించి మాట్లాడినట్లు మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పాడు.
వచ్చే నెల (జూన్‌లో) భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది.
ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు ఓ అరుదైన రికార్డును టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ను ఊరిస్తోంది.
సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆటకు వీడ్కోలు చెప్పబోతున్నాడు అని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో.. నాలుగో స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? అన్న చర్చ మొదలైంది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వారం వ్యవధిలో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.