Home » Engineering student
రెండు కాళ్లు, చేతులు కోల్పోయిన తరువాత చంద్రమౌళికి కుటుంబ సభ్యులు, స్నేహితులు కొండంత అండగా నిలిచారు. చంద్రమౌళికూడా ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చదువుపై ఫోకస్ పెట్టాడు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందారు.
అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, టీచర్ మందలించదనో... ఇలా చిన్న విషయాలకే టీనేజర్లు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోతవరంలో జరిగిన ఈ ఘటనలో విద్యార్థి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చదువుకుని చేతికి అందివస్తాడ�
విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన మున్నీ అనే విద్యార్ధిని విజయవాడ లయోలా కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది.
నెల్లూరు జిల్లాలో గూడూరు తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
ఇంజినీరింగ్ విద్యార్థినిపై స్వీట్స్ షాప్ యజమాని అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. షాపులో పనిచేస్తున్న విద్యార్థినికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేసినట్టు విచారణలో వెల్లడైంది.
కారణమేదైనా సూసైడ్ అంటే కొందరు సింపుల్ గా భావిస్తున్నారు. అవమానమే జరిగినా కోపమే వచ్చినా చివరికి బలవన్మరణమే పరిష్కారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో జరిగే చిన్న చిన్న అవమానాలకు కూడా సీరియస్ గా తీసుకొని ప్రాణాలు విడుస్తున్నారు.
Engineering student suicide : బెట్టింగ్ మోజులో పడి యువత ఆర్థికంగా నష్టపోతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూసి ఉసురు తీసుకుంటున్నారు. తల్లితండ్రుల ఆశలు, ఆశయాలను తుంచేస్తూ.. తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్ ఓ ఇంజినీరి�
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ను దారి మళ్లించి దారుణం చేశాడు ఓ కిరాతక ఆటోడ్రైవర్.. విద్యార్ధినిపై అత్యాచారం చేసి నడిరోడ్డుపై బట్టలు లేకుండా వదిలిపెట్టేశాడు. CMR ఇంజనీరింగ్ కాల�