Home » England batter
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ చరిత్రలో రూట్ తర్వాత వరుసగా స్టీవ్ స్మిత్ (4278 పరుగులు), మార్నస్ లబుషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రావిస్ హెడ్ (3300) ఉన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సిరాజ్ అత్యుత్సాహం ప్రదర్శించాడని విమర్శలు కూడా వస్తున్నాయి.