Entrance

    Ignou : ఇగ్నోలో బీ.ఎడ్. కోర్సులో ప్రవేశాలు

    April 11, 2022 / 11:35 AM IST

    పూర్తికాలానికి ఫీజు 50,000రూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

    IIT Madras : ఎంట్రన్స్ పరీక్షలేకుండానే ఐఐటి మద్రాస్ డేటా సైన్స్ కోర్సు ప్రవేశాలు

    April 3, 2022 / 10:17 AM IST

    సీట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి అర్హత ఉన్న ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో నాలుగు వారాల శిక్షణ ఉంటుంది.

    ఏపీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల…సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్

    August 14, 2020 / 05:33 PM IST

    ఏపీ సర్కార్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 10,11 న ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28, 29, 30న ఏపీజీ ఈసెట్ నిర్వహించనున�

    తెలంగాణ ఎంసెట్, లాసెట్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ లో మార్పులు

    January 24, 2020 / 05:24 AM IST

    తెలంగాణలో 2020-2021 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించే ఎంసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్ ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి గురువారం(జనవరి 23, 2020) ఒక ప్రకటనలో తెలిపారు.   ముందుగా ప్రకటించిన షె

    ఆ మార్కెట్‌లో హిజ్రాలకు నో ఎంట్రీ

    September 28, 2019 / 05:04 AM IST

    హిజ్రాలు..చాలా మంది చూస్తే భయపడిపోతుంటారు. కొంతమంది నకిలీ హిజ్రాలుగా చెలామణి అవుతూ..దౌర్జన్యాలకు తెగబడుతుంటారు. వీరిపై గుజరాత్‌లోని ఓ మార్కెట్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. బజారులోకి నో ఎంట్రీ అంటూ హుకుం జారీ చేసింది. దీనిపై హిజ్రాలు అభ్యం

    అయ్యప్ప ఆలయంలోకి మహిళ ఎంట్రీ ఎలాగంటే 

    January 2, 2019 / 10:20 AM IST

    శబరిమల : అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేసిన తరువాత జరిగిన కీలక పరిణామల మధ్య పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం అనంతరం పలు వివాదాల నేపథ్య�

10TV Telugu News