entry Secret

    Big Boss 5 Telugu: యాంకర్ రవి ఎంట్రీ.. సీక్రెట్ చెప్పేసిన లాస్య!

    August 8, 2021 / 07:58 PM IST

    ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉంటుందా.. ఉండదా అనే అనుమానాల నుండి.. షో ఎప్పుడు మొదలవుతుందనే చర్చకు వచ్చేశారు ప్రేక్షకులు. సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలు కానుందని ప్రచారం జరుగుతుండగా ఇప్పటికే స్టార్ మా ఈ సీజన్ లోగోను కూడా విడుదల చేసేసింది. ఇప్

10TV Telugu News