Home » EPF Transfer
Automatic EPF Transfer : కొత్త కంపెనీలో చేరే ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ మాన్యువల్‌గా బ్యాలెన్స్ చేయక్కర్లేదు. పీఎఫ్ బ్యాలెన్స్ కోసం ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ వచ్చేసింది. ఉద్యోగులకు ఎంతవరకు ప్రయోజనకరమంటే?
పీఎఫ్ అకౌంట్ దారులకు గుడ్ న్యూస్. మీ అకౌంట్ నుంచి ఈజీగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.. ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలు.. మీ అకౌంట్లోని అమౌంట్ సులభంగా ట్రాన్స్ ఫర్ అయిపోతుంది.
ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తాజాగా తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఇకపై జాబ్ మారిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ బదిలీ కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమ�