EPF

    చందాదారులకు శుభవార్త : EPFపై 8.65 శాతం వడ్డీ

    April 27, 2019 / 03:45 AM IST

    ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2018 – 19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ఏప్రిల్ 26వ తే�

10TV Telugu News