Home » EPFO New Rule
EPFO New Rule : ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బు విత్డ్రా ప్రాసెస్ సులభతరమైంది. పీఎఫ్ ఖాతాలలో 100 శాతం ఫండ్స్ ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు.
Relief for EPF members : ఈ కొత్త రూల్ ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు ఇప్పుడు పెండింగ్లో ఉన్న అభ్యర్థనలను ఈజీగా రద్దు చేయవచ్చు. అవసరమైతే మళ్లీ దాఖలు చేయొచ్చు.