-
Home » epic food treat
epic food treat
Shruti Haasan: ప్రభాస్ డిన్నర్‌కు ఫ్లాటైపోయిన శృతి!
August 9, 2021 / 11:42 AM IST
మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగానే కాదు.. మర్యాదలతో కూడా మనసులు దోచేస్తున్నాడు. ప్రభాస్ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయని ఇప్పటికే చాలామంది చెప్తుంటే విన్నాం. షూటింగ్ సెట్‌లో ప్రభాస్ ఉంటే చాలు ఇక యూనిట్ సభ్యులందరిక