Home » Epic Movie
నాగ వంశీ(Naga Vamsi) బ్యానర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్. 90'స్ బయోపిక్ వెబ్ సిరీస్ కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా. బేబీ మూవీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.
బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్. ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో బ్లాక్ డ్