Home » Epicenter
క్లోజ్‌డ్ రూంలో ఎక్కువ మంది ఉండడానికే మనం భయపడిపోతుంటే.. కొవిడ్-19 (కరోనా వైరస్) పుట్టుకొచ్చిన వూహాన్ లో మాత్రం విచ్ఛలవిడిగా మాస్కుల్లేకుండా తిరిగేస్తున్నారు. గతేడాది మే నెల నుంచి వణుకు పుట్టిస్తున్న కరోనా.. 2020లో ఇండియాపై ప్రభావం చూపించింది. మ�
ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కరోజులోనే 108 మంది ప్రాణాలను బలితీసుకుంది. వేలాది మందికి వైరస్ సోకి ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇళ్లలోనుంచి ఎ�