Home » Erode
తమిళనాడులోని ఒక నాగదేవత ఆలయంలో పాము భక్తుడి నాలుకపై కాటేసింది. నాలుక బయటపెట్టి పూజలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిత్యం పాము కలలోకి వస్తుండటంతో భక్తుడు ఈ పూజలు నిర్వహించాడు.