Home » ESIC Recruitment
రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఫీజు రాయితీ ఇతరులకు వర్తిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్/పీజీ/ఎండి/ఎం ఎస్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 40 నుంచి 50 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను అకడమిక్ అర్హత, ఇంటర్వ్యూల�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. భోనానుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఫ్యాకల్టీకి 69 ఏళ్లు, సూపర్ స్పెషలిస్టుకు 69ఏళ్లు, స్పెషలిస్టుకు 66 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ కు 45