Establishment

    ఏపీ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై కమిటీ ఏర్పాటు

    September 13, 2019 / 03:50 PM IST

    ఏపీ రాజధాని నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి, ప్రణాళికల్లో సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జీఎన్‌

10TV Telugu News