Home » European Medicines Agency
అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ దీర్ఘకాలం ఫ్రిడ్జ్ లో నిల్వ చేయొచ్చునని యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫైజర్ వ్యాక్సిన్లను నెలరోజులు సాధారణ ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయొచ్చునని ఈయూ డ్రగ్ రెగ్యులేటర్ పేర్క�