Home » Evacuation
చెన్నై : బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులు వద్ద నుండి స్వాధీనం చేసుకున్�