Home » Every Cattle
అనంతపురం జిల్లాలోని ప్రతి పశువుకూ ఆధార్‌కార్డు మాదిరి ఒక నంబరు కేటాయించి ట్యాగ్ చేస్తామని డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి తెలిపారు. ఇన్‌ఫర్మేషన్ నెట్‌వ