Home » ex-MLA Panchakarla Ramesh babu
విశాఖలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం (మార్చి 11, 2020) మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఆకాంక్షను అడ్డుకోవడం సరికాదని రమేష్ బాబు అన్నారు. విశాఖ పాలనా రాజధానిగా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు.