Home » EX MLA Shakeel Son Case
కారు యాక్సిడెంట్ ఘటనలో తన కుమారుడిపై కేసులు, అరెస్ట్ గురించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు స్పందించారు.
తన కుమారుడు రాహిల్ నిజంగా తప్పు చేసివుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహెల్ అరెస్ట్ అయ్యాడు.