Home » Exhibitors
నేడు అత్తి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు..
అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు.
తాజాగా టాలీవుడ్ పెద్దల ఆలోచనలకు వ్యతిరేకంగా తెలంగాణ పిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడటంతో చర్చగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిభేటీ ముగిసింది.
టాలీవుడ్లో థియేటర్ ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. మొన్న తమపై ఎగ్జిబిటర్స్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు కౌంటర్ ఇచ్చారు.