Home » Expected
ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కనిపిస్తోంది. తుని, అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, కాకినాడలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మే 02వ తేదీ గురువారం అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉం