Home » Exploitation
పండగ సీజన్ మొదలైందో లేదో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మొదలెట్టేశాయి. దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేశాయి. అడ్డగోలుగా రేట్లు పెంచి దోచుకుంటున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ వెబ్ సైట్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ కొంత మంది భక్తులు ఇంకా దళారులను ఆశ్రయిస్తున్నారు.
మీ భర్త ఆరోగ్యంగా..క్షేమంగా ఉండాలంటే సుమంగళి పూజలు చేయాలని నమ్మించిన ఓ పూజారి కొంతమంది మహిళలకు టోకరా ఇచ్చాడు. మీ భర్తలు క్షేమంగా ఉండటానికి వ్రతాలు చేయిస్తానని పలువురి మహిళల నుంచి పూజారి రూ.కోటిన్నర రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు.
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�
సింగరేణిలో దళారీల దందా నడుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా వీరంతా ఇష్టారీతిన చెలరేగిపోయారు.