Home » EY
ఫ్లోరిడాకు చెందిన మైకేల్ క్రుమోజ్ అనే 21 ఏళ్ల యువకుడికి కంటికి సంబంధించిన సమస్య ఉంది. దీంతో అతడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అయితే, నిద్రపోయే ముందు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయలేదు. దీంతో అతడి కంటికి అకాంత్ అమీబా కెరటైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది.
పేటీఎం గ్రూపు ఈ కామర్స్ మార్కెటింగ్ పేటీఎం మాల్ లో క్యాష్ బ్యాక్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది.
అంతా ఆన్ లైన్.. ప్రతి సమాచారం ఇక్కడే దొరుకుతుంది. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ప్రతి కంపెనీ తమ డేటాను ఇక్కడే భద్రపరుచుకుంటాయి. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ దాడులకు పాల్పడి విలువైన డేటాను, కోట్లాది డబ్బు�