Home » Eye Health
Women's Health: అవును జరుగుతుంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో కచ్చితంగా జరుగుతుంది అని మాత్రం చెప్పలేం. కొంతమంది మహిళల్లో మాత్రమే ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది.
నిద్ర తక్కువగా పడితే చర్మం ఫేడ్ అయి, కళ్ల కింద నల్లగా మారే అవకాశం ఉంది.
కంటి ఆరోగ్యంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సి , ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ , లుటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి.
బ్లాక్ రైస్‌లో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది, 100 గ్రాముల బ్లాక్ రైస్‌కు 3.7 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ ఫైబర్‌లో 7.4% ఒక భోజనంలో తీసుకోవడానికి సులభమైన మార్గం.
మొక్క గింజలతో తయారైన నూనెలో ఫైటోస్టెరాల్స్ అనే సహజ పదార్థముంటుంది. ఇది శరీరం కొలెస్ట్రాల్‌ను తక్కువగా గ్రహించుకునేందు ఉపకరిస్తుంది. అలాగే గుండెకు మేలు చేసే యుబిక్వినోన్ అనే విటమిన్ ఉంటుంది.
ఆకు కూరలు తినడం వల్ల కళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్-సి, ఇ అధికం. మొక్కల్లాంటి ఆకు కూరల్లో విటమిన్-ఎ శాతం ఎక్కువ. కాబట్టి మీరు తీసుకొనే డైట్లో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోండి.